అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి
సమీక్షఅక్షితన్యూస్ ఘట్కేసర్ కోటి పది లక్షలు నిధులు కేంద్రం మంజూరు చేసింది ఎంపీపీ
ఘట్కేసర్ మండల పరిషత్ ఆవరణలో మంగళవారం అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద ఘట్కేసర్ మండలం లో ఉన్న 11 గ్రామాలకు కోటి పది లక్షల రూపాయలను నిధులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం 12 వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దాంట్లో భాగంగా మేడ్చల్ జిల్లాలను 61 గ్రామపంచాయతీలో గాను 6 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను నిధులు కేటాయించకుండా స్థానిక సంస్థలను సర్పంచులను ఎంపిటిసిలని నిధులు విధులు కేటాయించకుండా బిచ్చమెత్తుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుంది అని స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలకు నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డ్ స్మశాన వాటికలు స్కూల్ అభివృద్ధి కోసం నిధులు మరియు పల్లె దావకాన కోసం నిధులు రైతు వేదికలు రైతు కల్లాలు వేల కోట్ల రూపాయలు రోడ్ల కోసం కేటాయించింది ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమీక్షలో ఎంపీడీవో అరుణ రెడ్డి ఎం పీ ఓ నందకిషోర్ ఏ ఈ వెంకట్ రెడ్డి జగపతి తదితరులు పాల్గొన్నారు..