ఓటు… ప్రజా ఆయుధం

*జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో

జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు –

చిట్యాల, అక్షిత ప్రతినిధి :

జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జడ్పిహెచ్ఎస్ స్కూల్లో జరిగిన వేడుకలో టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ మరియు ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఓటు హక్కును సవ్యంగా వినియోగించుకుంటామని దేశ అభివృద్ధికి ఓటు హక్కు ఎంతో ఉపయోగపడుతుందని సరైన సమయంలో సరైన వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల దేశ చరిత్రలో మారుతుందని ఓటు హక్కును అమ్ముకోమని ప్రతిజ్ఞ చేసినారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గోగీకారు మాధవి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking