
*చేపల చెరువుని పరిశీలించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల, అక్షిత ప్రతినిధి :
చిట్యాల మండలంలోని ఏపూరు గ్రామంలో బొక్క యాదిరెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన చేపల చెరువును పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేపల చెరువు వ్యయ, ఆదాయాల గురించి తెలుసుకున్నారు సూచనలు సలహాలు ఇచ్చినారు