
*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహయం చేసిన మున్సిపల్ చైర్మన్
చిట్యాల, అక్షిత ప్రతినిధి :
చిట్యాల పట్టణానికి చెందిన దేవిరెడ్డి యాదిరెడ్డి ఇటీవల మరణించగా అట్టి విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయల ను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బెల్లి. సత్తయ్య, కోనేటి. కృష్ణ, సిలివేరు. శేఖర్, దాసరి నర్సింహా, జగిని.బిక్షం రెడ్డి, కొనేటి. ఎల్లయ్య, తొర్పునూరు. మల్లేష్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు