*
18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి
ఓటు హక్కును పొందాలి
మాజీ జెడ్పిటిసి
చిట్యాల, అక్షిత ప్రతినిధి :
జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఒకటో వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ పట్టణంలోని యువకులను చైతన్య పరుస్తూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందాలని అది సరైన వ్యక్తికి వేసి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని చెప్పినారు. ఇట్టి కార్యక్రమంలో చిట్యాల పట్టణ బిజెపి అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీనివాస్, పల్లపు బుద్ధుడు, మాస శ్రీనివాస్, తులసీలు పాల్గొన్నారు.