గాంధీజీ వర్ధంతి సందర్భంగా ని వాళులు అర్పించిన పోలీస్ క మిషనర్ ఎన్. శ్వేత
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి : భారత స్వతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరిస్తూ గాంధీ వ ర్ధంతి సందర్భంగా కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమి షనర్ ఎన్. శ్వేత,గాంధీజీ ఫోటో కు పూలమాలవేసి నివాళులు అర్పించినారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటి మన స్వాతంత్రం మన స్వేచ్ఛ ఆనాటి వీరుల అసమాన త్యాగ ఫలం,ఆ మహానుభావుల మ హా ప్రసాదం,దేశ స్వాతంత్య్ర కొరకు త్యాగాలు చేసిన అమర వీరులకు మనం ఎల్లవేళలా స్మ రిస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు ప్రతి ఒక్కరూ శ్రమించడమూ,సేవా దృక్పథమూ,ఆధ్యాత్మిక దృక్కో ణమూ మన జీవితంలో ప్రధా నాంశాలు అంశాలుగా ఉండా లని సూచించారు.
ఈ కార్యక్ర మంలో అడిషనల్ డీసీపీ అడ్మి న్ ఎస్ మహేందర్,ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్,ఎస్బి ఇన్స్పెక్టర్ ర ఘుపతి రెడ్డి,సిసిఆర్బి ఇన్స్పెక్ట ర్ కుమార్,సిసిఎస్ సిఐ సంజ య్,రిజర్వ్ ఇన్స్పెక్టర్ ధరణి కుమార్,సూపరిండెంట్లు ఎస్.కె జమీల్ పాషా,ఫియాజుద్దీన్ మ రియు కార్యాలయ సిబ్బంది అ ధికారులు కలసి పుష్పాలు వేసి నివాళులర్పించి భారత స్వతం త్ర పోరాటంలో ప్రాణాలర్పించిన మహనీయుల అమరవీరులు త్యాగాలను స్మరిస్తూ వారి ఆత్మ కు శాంతి కలగాలని ఉదయం 11:00 గంటలకు కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 2 నిమి షాలు మౌనం పాటించారు.