ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సుభాష్ సెంటర్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం పల్లివాడ ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్ గర్దాస్ విక్రమ్ జిల్లా నాయకులు బద్దుల రమేష్ ఎస్.కె చాంద్ మండల పరిషత్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి అమీర్ పట్టణ కార్యదర్శి జాడ సంతోష్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న ఉప సర్పంచులు నల్ల స్వామి చొప్పరి నరసింహ నాయకులు మంటి లింగస్వామి బొడ్డుఆల్లయ్య రవ్వ నరసింహ మందడి శ్రీధర్ రెడ్డి రాస వెంకటేశ్వర్లు చిన్నపాక శ్రీనివాసులు గర్దాస్ కరుణాకర్ బుర్ర శ్రీశైలం నల్ల సైదులు బొడ్డుపల్లి రాజు ఆవుల శ్రీధర్ మేడి కృష్ణ వంగాల యాదయ్య నారపాక రమేష్ వర్కల మల్లేష్ పోషబోయిన లింగయ్య బొల్లం నరసింహ వంగాల సాయికుమార్ గర్దాసు శ్రీకాంత్ పోషబోయిన నాగరాజు రమేష్ శ్రీను వెంకటేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.



 

Leave A Reply

Your email address will not be published.

Breaking