చేనేత వృత్తి పరిరక్షణ మన త క్షణ కర్తవ్యం 

చేనేత వృత్తి పరిరక్షణ మన త క్షణ కర్తవ్యం       

సిద్దిపేట, అక్షిత ప్రతినిధి : ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేష న్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర చేనేత ల సమస్త పరస్పర పరిచయ ఆ త్మీయ సమావేశం తేదీ 5-2-20 23 ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు బాబు జగ్జీవన్ రావు భవన్ కొత్తపేట  హైదరా బాద్ లో జరుగుతుందని ఆ శా ఖ ప్రతినిధులు డాక్టర్ పి జి కే వెంకటేశ్వర్లు రాపోలు జగన్ వనం శాంత కుమార్ లు సిద్దిపే టకు వచ్చి సిద్దిపేటలోని చేనేత సంఘాల నాయకులతో సమా వేశం ఏర్పాటు చేసి పిలుపుని చ్చారు.ఈ సందర్భంగా సిద్దిపే ట మున్సిపల్ చైర్ పర్సన్ కడవె ర్గు మంజుల రాజనర్సు ని స న్మానించారు.అనంతరం మా ట్లాడుతూ చేనేత కార్మికులు ఆ ర్థికంగా సామాజికంగా రాజకీ యంగా ఎదగాలని ఆకాంక్షిం చారు సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ క స్తూరి సతీష్ మాట్లాడుతూ కేం ద్రంలోని బిజెపి ప్రభుత్వం హైద రాబాదులోని హ్యాండ్లూమ్ బో ర్డు రద్దు చేయడమే కాకుండా చేనేత కార్మికులకు గతంలో ఉ న్న మహాత్మా గాంధీ భూoకర భీమా యోజన ఐసిఐసిఐ లాం బార్డు హెల్త్ ఇన్సూరెన్స్ రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశా రు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చే నేత కార్మికులకు బ్యాంకు లోన్లు మంజూరు చేసి జాకట్ మొ గ్గాలను ప్రభుత్వాల ద్వారా చేనేత కార్మికులకు అందించి వారిని ప్రోత్సహించాలని కోరా రు.నీలకంఠ సమాజం అధ్యక్షు లు లోక లక్ష్మీరాజ్యం మాట్లాడు తూ చేనేత వృత్తి పరిరక్షణ కో సం పద్మశాలీలు నీలకంఠలు ఉ ద్యమించాలని తెలిపారు.తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనే త సంఘాలకు వెంటనే ఎన్నిక లు నిర్వహించి టెస్కో చైర్మన్ ఏర్పాటు చేయాలని చేనేత కా ర్మికులు తయారుచేసిన వస్త్రా లను టెస్కో ద్వారా కొనుగోలు చేసి త్వర త్వరగా బిల్లులు చేనే త కార్మికులకు చెల్లించాలని కో రారు.ఈ సమావేశంలో సిద్ది పేట చేనేత సంఘల ప్రతినిధు లు బూర మల్లేశం ముదిగొండ శ్రీనివాస్ చిప్ప ప్రభాకర్ గువ్వల శంకర్ వీరబత్తిని శంకర్ సత్య నారాయణ బాలకిషన్ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking