క్యాంపస్ రిక్రూట్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్

దరిపల్లి కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం యువతి యువకులకు ఫ్రీ క్యాంపస్ రిక్రూట్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ పై ఏడు రోజుల వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ వర్క్ షాప్ లో భాగంగా ప్రతి విద్యార్థిని విద్యార్థికి సాఫ్ట్వేర్ రంగం నందు ఉపాధి అవకాశాలకు కావలసిన ట్రైనింగ్ సెషన్స్ని డేర్ కళాశాల హెచ్ ఆర్ కో ప్రతినిధులు హర్షరెడ్డి కార్తీక్ మరియు హేల్సన్ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడును.ఈ వర్క్ షాప్ లో భాగంగా నూతన టెక్నాలజీస్ అయినా రోబోటిక్స్, జావా టెస్టింగ్ ఇండస్ట్రీ ఆటోమేషన్ టోస్కా ఐఏఎస్ఈ, కమ్యూనికేషన్ స్కిల్స్, రెస్యూమ్ ప్రిపరేషన్ మరియు తదితర రంగాల మీద అవగాహన కల్పించబడును.వర్క్ షాప్ 27 మార్చి 2023 నుంచి 02 ఏప్రిల్ 2023 వరకు.సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు డేర్ కళాశాల ప్రాంగణం. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కిరణ్ కరస్పాండెంట్ దరిపల్లి స్వాతి హేల్సన్ ప్రతినిధి సతీష్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ లాలు రవిచంద్ర ప్రసన్న మరియు వంశీ పాల్గొని ఈ అవగాహన వర్క్ షాప్ కి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.

రిజిస్ట్రేషన్ లింక్: http://www.tinyurl.com/DaripallyTraining23

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:
9642096424, 8861629823

Leave A Reply

Your email address will not be published.

Breaking