పత్రికలు పారదర్శకంగా పనిచేయాలి

*పత్రికలు పారదర్శకంగా పనిచేయాలి

సిఐ సత్యనారాయణ

*వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి : పత్రికలు పారదర్శకంగా పనిచేయాలని వనస్థలిపురం సిఐ సత్యనారాయణ అన్నారు. వనస్థలిపురంలోని బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో అక్షిత ప్రతినిధి అక్షిత క్యాలెండర్, డైరీని సిఐ కి అందజేశారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ పత్రికలు పారదర్శకంగా పనిచేయాలని, సమాజంలోని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా పత్రికలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అక్షిత న్యూస్ పేపర్ విలేకరులు పోలీస్ సిబ్బంది తదితరళీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking