నేలకొండపల్లిలో ముత్తినేని వీరయ్య కాసాని లను పరామర్శించిన తుమ్మల
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రిటైర్డ్ టీచర్ బీఆర్ యస్ పార్టీ నాయకులు ముత్తునేని వీరయ్య ని తెలంగాణ ఉద్యమకారుడు కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కాసాని నాగేశ్వరరావు కంటి ఆపరేషన్ జరగటంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారి ఇరువురిని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.తలశీల రాధాకృష్ణ ని ముఠాపురంలో బెల్లం పుల్లయ్య ని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ యస్ పార్టీ నాయకులు సాధు రమేష్ రెడ్డి మండల నాయకులు వెన్నపూసల శీతరాములు ఎడవల్లి సైదులు మైసా శంకర్ మంకేన వెంకటెశ్వరరావు పార్టీ కార్యకర్తలు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.