పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేయడమే ఉప్పల లక్ష్యం

పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేయడమే ఉప్పల లక్ష్యం

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేయడమే నా లక్ష్యం అని ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అన్నారు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి ఇండ్ల నిర్మాణంలో భాగంగా మంగళవారం నిరుపేద కుటుంబానికి చెందిన 1) గొర్రె జయమ్మ భర్త పేరు కృష్ణయ్య ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జడ్పిటిసి వెంకటేష్ తన ట్రస్ట్ ద్వార,సిమెంట్ ఇటుక అందజేయడం జరిగింది నిరుపేద కుటుంబనికి చెందిన గొర్రె జయమ్మ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ప్రతేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ ఉప సర్పంచ్ అజీజ్ఎంపీటీసీ సునీత సుదర్శన్ రెడ్డి భీముడు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking