బోదులబండ సోసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కంధాళ
ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ప్రాథమిక సహాకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సోసైటీ చైర్మన్ అనంతు కాశయ్య గ్రామ సర్పంచ్ అనగాని అనితా ఎంపిపి రమ్య జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మీ మార్కెట్ కమిటి చైర్మన్ నంబూరి శాంత నాయకులు నంబూరి సత్యనారయణ మండల గ్రామ నాయకులు పాల్గోన్నారు.