కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ…

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ…

మేడ్చల్, అక్షిత బ్యూరో :
దుందిగల్ పురపాలక పరిది మల్లంపెట్ 23వ వార్డులోని బస్తి దవాఖానలో బుధవారం. కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ ఈ సందర్భంగా. మాట్లాడుతూ కంటి వెలుగు పథకం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు. శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాదాస్ వెంకటేష్, నాయకులు ఎంబరి ఆంజనేయులు, శామీర్ పేట హనుమంత్ రావు, మాజీ ఉప సర్పంచ్లు అమర్ నాథ్, రాఘవేందర్ గౌడ్, బీఅర్అస్ పార్టీ మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, మాజీ వార్డు సభ్యులు విజయ్ కుమార్, బాల కృష్ణ, నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, కోటేష్, రాజు గౌడ్, రము, కె.రాము, మాధాస్ ఆదిత్య, సాయి, నరహరి, సాయి రామ్, యస్.హరీష్, మోర హరీష్, డా.రాకేష్, వైద్య మరియు మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking