కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చుసుకునే పార్టీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి  అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ముఖ్య కార్యకర్తలతో ముందస్తు ఆత్మీయ సన్నాహక సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా బిఆర్ఎస్ సర్కార్ ప్రజలకు గొప్ప పాలన అందిస్తుందని

కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మలని ఎమ్మెల్యే అన్నారు

కార్యకర్తలు పట్టుదలతో పని చేస్తూ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి వారికి అర్ధమయ్యే విదంగా వివరించాలని కోరారు

పార్టీ బలోపేతానికి డివిజన్ల వారికి చేపట్టాల్సిన చర్యలు,కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధిపై కూలంకషంగా చర్చించారు డివిజన్ లోని సమస్యలు,కార్యకర్తల మంచి చెడు అడిగి తెలుకున్న ఎమ్మెల్యే అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు

నాటి ఉద్యమం నుండి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా మొక్కవోని దీక్షతో పని చేస్తున్నామని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని కార్యకర్తలందరికి పార్టీలో,ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

లీడర్లు కార్యకర్తల మధ్య సమన్వయంతో పని చేసి మన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు

కార్యకర్తలలో కొత్త పాత అనే భేదం లేకుండా అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు

అన్ని రంగాల అభివృద్ధిలో తూర్పు నియోజకవర్గం దూసుకొనిపోతుందని విద్య వైద్యంలో ముందున్నామని,బస్ స్టేషన్,కురగాయల మార్కెట్,పండ్ల మార్కెట్,వాడవాడన సిసి రోడ్లు,మహిళ కార్మిక భవనం,కలెక్టరేట్,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మరెన్నో కార్యక్రమాలను తాను ఎమ్మెల్యే అయ్యాక సాదించుకున్నామని

ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వనా ఇంత గొప్ప ప్రగతిని సాధించుకున్న మనం దానిని ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించాలని కార్యకర్తలను కోరారు.

ఇతర పార్టీల వాళ్ళు మనం చేస్తున్న ప్రగతి,అభివృద్ధి ఓర్వలేక అక్కసు కక్కి మనపై.దుష్ప్రచారం చేస్తున్నారని దానిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే కోరారు

పోయిన ఎలక్షన్ లో 28వేల పైచిలుకు మెజారిటీ ఇచ్చి గెలిపించారని ఈ సారి 50వేలు మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓరుగల్లు ప్రజల తరపున బహుమతిని అందజేద్దామన్నారు

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందిస్తున్నదని కార్యకర్తలుగా మనం మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి,డివిజన్ ఇంచార్జ్ పోతు కుమారస్వామి, డివిజన్ అధ్యక్షులు పగడాల సతీష్, కలకొండ అభిలాష్, నూతన్, రెడ్డి కృష్ణ,మంచాల కృష్ణమూర్తి, వాడిక విద్యాసాగర్,అక్షిత్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

-ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 34వ డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి గారి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ పార్టీ డివిజన్ ముఖ్య కార్యకర్తలతో ముందస్తు ఆత్మీయ సన్నాహక సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా బిఆర్ఎస్ సర్కార్ ప్రజలకు గొప్ప పాలన అందిస్తుందని

కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీ పట్టుకొమ్మలని ఎమ్మెల్యే అన్నారు

కార్యకర్తలు పట్టుదలతో పని చేస్తూ మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని పోయి వారికి అర్ధమయ్యే విదంగా వివరించాలని కోరారు

పార్టీ బలోపేతానికి డివిజన్ల వారికి చేపట్టాల్సిన చర్యలు,కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధిపై కూలంకషంగా చర్చించారు డివిజన్ లోని సమస్యలు,కార్యకర్తల మంచి చెడు అడిగి తెలుకున్న ఎమ్మెల్యే అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు

నాటి ఉద్యమం నుండి నేటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వనా మొక్కవోని దీక్షతో పని చేస్తున్నామని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని కార్యకర్తలందరికి పార్టీలో,ప్రభుత్వంలో సముచితమైన స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

లీడర్లు కార్యకర్తల మధ్య సమన్వయంతో పని చేసి మన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు

కార్యకర్తలలో కొత్త పాత అనే భేదం లేకుండా అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు

అన్ని రంగాల అభివృద్ధిలో తూర్పు నియోజకవర్గం దూసుకొనిపోతుందని విద్య వైద్యంలో ముందున్నామని,బస్ స్టేషన్,కురగాయల మార్కెట్,పండ్ల మార్కెట్,వాడవాడన సిసి రోడ్లు,మహిళ కార్మిక భవనం,కలెక్టరేట్,అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు మరెన్నో కార్యక్రమాలను తాను ఎమ్మెల్యే అయ్యాక సాదించుకున్నామని

ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ నాయకత్వనా ఇంత గొప్ప ప్రగతిని సాధించుకున్న మనం దానిని ప్రజల్లోకి తీసుకొని పోయి వివరించాలని కార్యకర్తలను కోరారు.

ఇతర పార్టీల వాళ్ళు మనం చేస్తున్న ప్రగతి,అభివృద్ధి ఓర్వలేక అక్కసు కక్కి మనపై.దుష్ప్రచారం చేస్తున్నారని దానిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఎమ్మెల్యే కోరారు

పోయిన ఎలక్షన్ లో 28వేల పైచిలుకు మెజారిటీ ఇచ్చి గెలిపించారని ఈ సారి 50వేలు మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఓరుగల్లు ప్రజల తరపున బహుమతిని అందజేద్దామన్నారు

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందిస్తున్నదని కార్యకర్తలుగా మనం మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి,డివిజన్ ఇంచార్జ్ పోతు కుమారస్వామి, డివిజన్ అధ్యక్షులు పగడాల సతీష్, కలకొండ అభిలాష్, నూతన్, రెడ్డి కృష్ణ,మంచాల కృష్ణమూర్తి, వాడిక విద్యాసాగర్,అక్షిత్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking