అక్షయ తృతీయ సందర్భంగా చీరల పంపిణీ చేసిన,
బి.యన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి.
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి:
బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ ఫేస్ 2 శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠం నవీన్ శర్మ అయ్యగారి ఆధ్వర్యంలో అక్షయ తృతీయ సందర్భంగా సోమవారం నిర్వహించిన చీరల పంపిణీ కార్యక్రమంలో బి యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో MPP శ్వేత రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ శేఖర్ రెడ్డి, శర్మ, వెంకట్ రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,రవి జగదీశ్వర్ రెడ్డి, జితేందర్, మరియు చండీ సేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.