రామవరం ఎంపిటిసి సతీమణిని ఎమ్మెల్యే అరూరి పరామర్శ…

రామవరం ఎంపిటిసి సతీమణిని ఎమ్మెల్యే అరూరి పరామర్శ…

అక్షిత ప్రతినిధి, వర్ధన్నపేట : వరంగల్ జిల్లా రూరల్ వర్ధన్నపేట నియోజకవర్గం రామవరం గ్రామ ఎంపిటిసి చిలుముల సోమయ్య సతీమణి సోమలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అని విషయం తెలియగానే. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట్ ఎమ్మెల్యే ఆరురి రమేష్. అనంతరం ఆయన వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఆర్ధిక సాయం అందించారు.
ఎమ్మెల్యే వెంట ఎంపిపి అప్పారావు,జెడ్పీటీసీ బిక్షపతి,మండల పార్టీ అధ్యక్షులు కుమారస్వామి, సర్పంచ్ వెంకట్ రెడ్డి,నాయకులు కుమార స్వామీ, యాకయ్య తదితరులు ఉన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking