అక్రమ డ్రైనేజీ వ్యవస్థ ను ఆపాలి..

అక్రమ డ్రైనేజీ వ్యవస్థ ను ఆపాలి..

డిప్యూటీ కమిషనర్ ఏఎంసీకి ఫిర్యాదు పత్రం అందజేత..

కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :

సైబరాబాద్ కార్పొరేషన్ కుత్బుల్లాపూర్ జూన్ దుండిగల్ సర్కిల్ 296 డివిజన్ దుండిగల్ గ్రామంలో దుండిగల్ చౌరస్తా నుండి లోపటికి వస్తుంటే వర్మ వెంచర్ లో నుండి గాగిలాపూర్ చెరువులోకి రైతుల పట్టా భూమిలో నుండి డ్రైనేజీ వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇది పట్టా భూమిలో ఎలా వేస్తారు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు ఎలాంటి హక్కులు ఉన్నవి దీని వెంటనే రద్దు చేయాలని మంగళవారం కమిషనర్ కి ఏఈ కి ఫిర్యాదు శేషము,పరిశీలించి మేము ఇక్కడ ఎలాంటి నిధులు మంజూరు చేయలేము మా దృష్టికి రాలేదు అని అన్నారు మరియు గురువారం దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏఎంసి కి వినతిపత్రం అందజేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డ్రైనేజీ ఆపాలని కోరడం జరిగింది మరియు 70 లక్షల రూపాయలు అక్కడ ఎవ్వరు లేకున్నా కేవలం డబ్బు ఉన్న వాళ్లకే మద్దతు ఇస్తూ వెంచర్లకు అపార్ట్మెంట్ల కోసం 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం సరికాదు అని అవే 70 లక్షల రూపాయలు దుండిగల్ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నవి దానికి సాంక్షన్ చేయాలని ఈ డ్రైనేజీని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో భూమి రైతులు ఆకుల మల్లేష్ బలరాం పెంటయ్య బలరాం శ్రీను బలరాం మహేష్ బలరాం ప్రవీణ్ రైతు మహిళలు బలరాం శాంతమ్మ మరియు గ్రామస్తులు ఆకుల విజయ్ పిట్ల లక్ష్మణ్ తలారి రాజ్ కుమార్ తురాయి భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు*

Leave A Reply

Your email address will not be published.

Breaking