అమ్మవారి ప్రత్యేక పూజలొ – మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న

వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి: బోనాల పండుగను పురస్కరించుకుని బిఎన్ రెడ్డి డివిజన్ ఆఫీసర్ కాలనీ లొని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ ఆలయ చైర్మన్ గంగం ప్రేమ్ నాధ్ , కాలనీ అద్యక్షుడు బాలాజీ , ముద్దగౌని చంద్రకాంత్ గౌడ్ , తిరుమలేష్ , రాజశేఖర్ , మోహన్ రెడ్డి , సుమన్ ,రామ్మోహన్ ,అమృత ,స్పందన ,పావని ,యాదగిరి , మహేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking