సీతక్కను కలిసిన కన్నెకంటి
పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ పంచాయతీ రాజ్, రూరల్ వాటర్ సప్లై, గ్రామీణాభివృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఉమ్మడి వరంగల్ జిల్లా మిషన్ భగీరథ క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్నెకంటి బ్రహ్మoబాబు కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.