ఎమ్మెల్యే ను కలిసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్

మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే ను కలిసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్

మరిపెడ, అక్షిత ప్రతినిధి :
మరిపెడ బంగ్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా ఏ కవిత  మంగళవారం రోజున డోర్నకల్  శాసన సభ్యులు డా జే రామచంద్రు నాయక్ ను కలిసి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేసరు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధి గూర్చి చర్చించరు. ఈ కార్య క్రమంలో అధ్యాపకులు రామారావు, లక్ష్మన్ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking