ఘనంగా సుబ్బరామయ్య వర్ధంతి
కోదాడకు సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం
టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
కోదాడ, అక్షిత ప్రతినిధి :
కోదాడ పట్టణం మాజీ సర్పంచ్ మరియు మాజీ మార్కెట్ చైర్మన్ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ స్వర్గీయ చిట్టా బత్తిని సుబ్బరామయ్య 14 వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరామయ్య సేవలను పట్టణ ప్రముఖులు కొనియాడారు సుబ్బ రామయ్య అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వంగవీటి రామారావు వారికుమారులు చిట్టాబత్తిని వరప్రసాద్ .నర్సింహరావు. మామిళ్ళపల్లి శివరామయ్య. ముత్తవరపుపాండురంగారావు . ముత్తినేని సైదేశ్వర రావు .తొండపుసతీష్.గుళ్ళ పల్లి సురేష్. షేక్ బషీర్ సురేష్ జానకి రామయ్య .చింతలపాటిశ్రీనివాసరావు. .పాలూరు సత్యనారాయణ. బత్తిని హనుమంతరావు. దండా వీరభద్రం. రాయపుడి వెంకటనారాయణ. మందలపు శేషు.బాణాలకోటిరెడ్డి.నెల్లూరు సునీల్ కుమార్. ఉప్పుగండ్ల శ్రీనివాసరావు. సజ్జాచంద్రశేఖర్.షేక్ ఖాజా.కొత్త రాంబాబు. తుమ్మల నరసింహారావు. గుండెల సూర్యనారాయణ. షేక్ యాకుబ్.షేక్ హబీబ్ . వంగాల పిచ్చయ్య. కొండల్ రెడ్డి.మందలపుశ్రీనివాసరావు.షేక్ బాగ్దాద్.కె ప్రదీప్. బాచంవెంకటేశ్వరావు.కొడారు అనిల్.యం శ్రీధర్. నాయుడు.అశోక్.మల్లెలజగన్. చెరుకూరిచిన్న కేశవులు.తదితరులు పాల్గొన్నారు.