జెండా పండుగకు డుమ్మా

జెండా పండుగకు డుమ్మా
తాళం తీయడం మరిచారు
అక్షిత న్యూస్, మాడుగులపల్లి:
మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల విద్యా అధికారి కార్యాలయం లో అధికారి జెండా పండుగకు డుమ్మా కొట్టారు. దేశమంతా జనవరి 26 ఒక పండుగలా జరుపుకుంటుంటే నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలో మాత్రం మండల విద్యా వనరుల కేంద్రం అధికారి మాత్రం నిమ్మకు నీరుతున్నట్టుగా కార్యాలయం తాళం కూడా తీయకుండా ఉండడం గమనార్ధం
! కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా జెండా పండుగకు రాకపోవడం ఇది ఎవరి నిర్లక్ష్యము మండలంలో ఉన్నటువంటి కుల సంఘాలు చర్చ వేదికగా పెట్టుకుంటున్నాయి

Leave A Reply

Your email address will not be published.

Breaking