హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను సందర్శించిన కుమార్ యాదవ్
కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
వినాయక నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా 9 వ రోజు ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను సందర్శించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుమార్ యాదవ్.అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు వి. వెంకటయ్య, బాలు యాదవ్,కాసిం యాదవ్, అప్పారావు, పరమేష్ గౌడ్, రామ్ రెడ్డి,మల్లికార్జున్,శంకర్ సింగ్, వెంకట్ యాదవ్, లోహిత్, జోగారావు, సంగారెడ్డి,అరుణ్,రాజు యాదవ్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.