చెవిటి వెంకన్న యాదవ్ కు తగిన ప్రాధాన్యత పదవి ఇవ్వాలి*

*చెవిటి వెంకన్న యాదవ్ కు తగిన ప్రాధాన్యత పదవి ఇవ్వాలి*

తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి :

నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు కమిటీలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రుడు చెవిటి వెంకన్న యాదవ్ ను సభ్యులుగా నియమించడం జరిగింది కాని గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవచేస్తూ ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని పార్టీ కోసం కష్టపడినటువంటి చెవిటి వెంకన్న యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే విధానంలో కొంతమంది వ్యక్తులు అడ్డుపడి కావాలని చెప్పి కేవలం సభ్యులుగా నియామకాలు ఇవ్వడం అది చాలా ఘామనియం ఇప్పటికైనా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు ఆయకూడ బిసి సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షులు తిరిగి పునరాలోచించి చెవిటి వెంకన్న యాదవ్ తగిన విధంగా గుర్తించి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ మరియు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ద్దరూరి యోగానంద చార్యులు ప్రభుత్వానికి విన్నవిస్తు కోరుతున్నాను. వారితో పాటు తుంగతుర్తి నియోజవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్నిరెడ్డి రాజేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ గౌడ్ జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యం జాజిరెడ్డిగూడెం మండల ఉపాధ్యక్షులు పెసర సతీష్ రెడ్డి జాజిరెడ్డిగూడెం మండల యూవజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శిగ నసీర్ గౌడ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking