ఘనంగా ట్రెజరీ అధికారి బుర్రి విజయ్ కుమార్ ఉద్యోగ విరమణ మహోత్సవం
ఖమ్మం /అక్షిత బ్యూరో :
40 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం లలో సర్వీస్ చేసి ట్రెజరీ డిపార్ట్మెంట్ నందు 28 సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి అంచలంచెలుగా పదోన్నతులు పొంది 30 న ఉద్యోగ విరమణ చేసిన బుర్రి విజయ్ కుమార్ ఏటిఓ డిటిఓ ఖమ్మం కి సన్మాన కార్యక్రమం ఈరోజున టీటీడిసి భవనం ఖమ్మం నందు నిర్వహించారు.ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీవో రాష్ట్ర అధ్యక్షులు మరియు టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మరియు టీజీవో జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మోదుగు వేలాద్రి టీజీవో జిల్లా కార్యదర్శి మరియు ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీఎస్ నరసింహ మహబూబాద్ డిటిఓ వెంటపల్లి సత్యనారాయణ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు యలమద్ధి వెంకటేశ్వర రావు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయకుమార్ క్లాస్ ఫోర్త్ సంఘం జిల్లా అధ్యక్షులు బిక్కు నాయక్ పెన్షనర్స్ సంఘ నాయకులు జనార్దన్ రావు ప్రిన్సిపాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి శ్రీనివాస్ టీఎన్జీవో జిల్లా నాయకులు గుంటపల్లి శ్రీనివాసరావు తాళ్లూరి శ్రీకాంత్ టీజీవో మాజీ అధ్యక్షులు షేక్ ఖాజా మియా టీజీవో జిల్లా ట్రెజరర్ శేష్ ప్రసాద్ టీజీవో హౌస్ బిల్లింగ్ సొసైటీ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ బట్టు వెంకన్న సుధారాణి శారద మంజుల నాగేంద్ర కుమారి సంధ్యారాణి పద్మావతి పద్మ జ్యోతి వెంకటరమణ నూర్జహాన్ బేగం మాధవి కామ సంధ్యారాణి టీజీవో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ బానోత్ దస్రు శ్రీనివాసరావు ట్రెజరీ గెజిటెడ్ జిల్లా కార్యదర్శి మోదుగు వెంకటేశ్వరరావు ట్రెజరర్ సాగర్. వైరా డివిజనల్ ఏటీవో ప్రసన్నకుమార్ ఎల్లయ్య జ్యోతి స్వామి నరేష్ మధిర ఎస్ టి ఓ వెంకటేశ్వర్లు నేలకొండపల్లి ఎస్ టి ఓ హఫీజ్ చలపతి రావు రాంబాబు మరిపెడ ఏటీవో కృష్ణకుమారి వినయ్ మహబూబాద్ ఏటీవో శ్రీనివాస్ వెంకటాపురం ఎస్టిఓ ప్రసాద్ డీటీవో మంచిర్యాల ఎస్టిఓ రాజా సాహెబ్ వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు
జిల్లా ఖజానా కార్యాలయం సిబ్బంది రవీంద్రబాబు నగేష్ అక్బర్ బాషా కృష్ణ ఇందిరా ట్రెజరీ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ ఎం వెంకటేశ్వర్లు మోహినుద్దీన్ కోలా వెంకటేశ్వర్లు ఏ సత్యనారాయణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్ టి ఓ అశోక్ రెడ్డి వెంకటేశ్వరరావు విజయకుమార్ సార్ కుటుంబ సభ్యులు అదేవిధంగా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సార్ ని సన్మానించారు.