76వ గణతంత్ర వేడుకలు

76వ గణతంత్ర వేడుకలు

భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు బుడుగే సైదులు

●నల్గొండ, అక్షిత బ్యూరో :

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 76వ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నకిరేకల్ మెయిన్ సెంటర్లో నకరేకల్ భాజపా మండలాధ్యక్షుడు బుడుగే సైదులు జాతీయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగిందని
మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లా డాకయ్య,గుడిగుంట్ల సాయన్న,యానాల శ్రీనివాస్ రెడ్డి, తాటికొండ రామ్మూర్తి, పుట్ట వెంకన్న,గర్రె మురళీమోహన్, బ్రహ్మదేవర రవిశంకర్, మార్త నాగయ్య,పంజాల సైదులు,నడికుడి వెంకటేశ్వర్లు, వంగూరు సైదులు, మైలం శ్రీను,ఉప్పల నాగరాజు,సామ విక్రమ్ రెడ్డి,దొడ్దోని శంకర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking