జాతీయ జెండా రెప రెపలు

*సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు* *
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సూర్యాపేట పట్టణ సెంట్రింగ్ యూనియన్ తరపున ఘనంగా జరుపుకున్నారు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు నిమ్మల వెంకన్న జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ భారతమాత, రాజ్యాంగ గొప్పతనం, కుల మతాలకతీతంగా రాజ్యాంగం ఏర్పాటులో రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,విశేషమైన కృషి ప్రపంచానికి స్ఫూర్తిదాతగా నిలిచాడని కొనియాడారు పౌరునికి దేశం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలని ఆయన తెలిపారు ఒక కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎస్కే రఫీ, ఉపాధ్యక్షుడు శివరాత్రి శ్రీను, కార్యదర్శి రాంబాబు, పొన్నం సైదులు శంకర్,నాగరాజు, సతీష్, వలి,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking