నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
* అండగా నిలబడిన నీర్నెముల జాంబవ మహాసేన
రామన్నపేట, అక్షిత ప్రతినిధి :
రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ గతవారం అకాల మరణం పొందింది నోముల స్వామి కుటుంబానికి నీర్నెముల గ్రామ జాంబవ మహాసేన ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా జాంబవ మహాసేన నాయకులు మాట్లాడుతూ జాంబవ మహాసేన ఎల్లవేళలా నిరు పేదలకు అండగా ఉండి నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలుస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో యూసూఫ్ గూడ ఆర్ సిఐ నోముల నర్సయ్య , నోముల యాదగిరి, నోముల సుదర్శన్, చిప్పలపల్లి రవీందర్, నోముల మల్లేష్, నోముల స్వామి, ముత్యాల శివ, నోముల శ్రీరాములు, నోముల పతాప, చిప్పలపల్లి లక్ష్మయ్య, చిప్పలపల్లి రామచంద్రం, నోముల నరసింహ, నోముల లింగయ్య, నోముల విష్ణు, నోముల పర్వతాలు, చిప్పలపల్లి నరసింహ, నోముల నరసింహ, నోముల లింగస్వామి, నోముల చిరంజీవి, చిప్పలపల్లి రాములు, నోముల మురళి, తదితరులు పాల్గొన్నారు