అడ్వకేట్ జటంగి కి మాజీమంత్రి జగదీష్ రెడ్డి నివాళి

అడ్వకేట్ జటంగి కి మాజీమంత్రి జగదీష్ రెడ్డి నివాళి
సూర్యాపేట,అక్షిత ప్రతినిధి :
గతకొంతకాలంగా అనారాగ్యంతో వైద్యసేవలు పొందుతూ అకాలంగా మృతిచెందిన ప్రముఖ అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి వట్టిఖమ్మంపహాడ్ లోని వారి నివాసంలో పూలమాలలు వేసి నివాళులర్పించి వారికుటుంబసభ్యులను పరామర్శించిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, గోపగాని వెంకటనారాయణ గౌడ్, ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, నెమ్మాది బిక్షం, నరసింహారావు తదితరు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking