నేలకొండపల్లి రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో ప్రసాదాల పంపిణీ
ఖమ్మం /అక్షిత బ్యూరో :
నేలకొండపల్లి వైద్యనాథ స్వామి వద్ద మహాశివరాత్రి పర్వదినాన నేలకొండపల్లి రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.రియల్ ఎస్టేట్ నేలకొండపల్లి టౌన్ అధ్యక్షుడు గుండా బ్రహ్మం జోగుపర్తి శ్రీనివాసరావు గూడవల్లి రాంబ్రహ్మం మరికంటి రేణు బాబు దగ్గుల రామాంజిరెడ్డి డాక్యుమెంట్ రైటర్లు శ్రీనివాస్ అనంత్ అనంత్ కాశయ్య,l అనంత్ శేషగిరి చిట్టింశెట్టి వెంకటేష్ షంషేర్ గుండు కోటేశ్వరరావు మోర మల్లయ్య అంజయ్య నాయుడు రామమూర్తి గోవిందు తెగుళ్ళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.