శంకర్ నాయక్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చినందున బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
అడవిదేవులపల్లి, అక్షిత ప్రతినిధి:
అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శంకర్ నాయక్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చినందున కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకొని సంబురాలు జరుపుకున్నారు.ఈ కార్య్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గోపగాని హనుమంతు, సింగిల్ విండో డైరెక్టర్ పెద్దింటి రాముర్తి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కలకొండ హరీష్,ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షులు గొడుగు హనుమయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి నరసింహారావు,కుర్ర అశోక్, గొడుగు సైదయ్య,శేఖర్,విరబోయేన కృష్ణ,మలు నాయక్,దేశ్య నాయక్ లు పాల్గొన్నారు.