సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన బొడ్డు ప్రవీణ్…
జనగామ, అక్షిత ప్రతినిధి:
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నితుడు, మాజీ ప్రభుత్వ సలహాదారుడు సంజన రామకృష్ణారెడ్డిని విజయవాడ తాడేపల్లి లోని వైయస్ రెడ్డి నివాసం తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ జగన్ మోహన్ రెడ్డి అభిమాని బొడ్డు ప్రవీణ్ కలవడం జరిగినది. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్ కోసం తెలంగాణ రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా పార్టీ కొరకు చేసిన కార్యక్రమాలు వివరించడం జరిగింది . ఈ సందర్భంగా వారు జగనన్న మీకు సపోర్టు మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పడం జరిగినది. గురువారం రోజున జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఉందని, వారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో
వైఎస్ఆర్ అభిమానుల గురించి, వైఎస్ఆర్ పార్టీ గురించి వివరంగా వివరించడం జరుగుతుందని తెలిపారు.