తెలంగాణ సివిక్ ఛాంపియన్   ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్

తెలంగాణ సివిక్ ఛాంపియన్

  ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్

మిర్యాలగూడలో ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ కు జొహార్లు

తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రజాసంఘాలు..

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ అస్తిత్వాన్ని నలుదిశలా భావజాల వ్యాప్తి చేసిన తొలి, మలిదశ ఉద్యమ కారులు కేశవరావ్ జాదవ్. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పీడిత ప్రజల హక్కులకై గొంతెత్తాడు.గైర్ ముల్కీ ఉద్యమంలో తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగాల కోసం ప్రొఫెసర్ జయశంకర్ తో కలిసి పోరుబాట పట్టారు. పౌర హక్కుల కోసం పోరాడారు.పాలమూరు జిల్లాలో కరువు కరాళ న్రృత్యం చేస్తుంటే అంబలి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చిన మానవతా వాది.ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు నారాయణ రెడ్డి,డేగ వీటి, బీసం రామయ్య, శర్మన్న, కలిమెల నాగయ్య, భిక్షమయ్య, సుదర్శన్, మనోజ్, గురవయ్య, రాజు, హరి, ప్రజాసంఘాలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking