పాతకోటిని అభినందించిన.. కోడూరు శివకుమార్ గౌడ్

జనగామ/ బచ్చన్నపేట, అక్షిత ప్రతినిధి: ఆదివారం రోజు జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ ట్రాన్స్కో ఐ ఎన్ టి యు సి 327 రాష్ట్రస్థాయి నాయకుల ఎంపికలో… బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన పాతకోటి మల్లేశం ఎంపిక కావడం జరిగింది… అతనితో ఫోన్లో మాట్లాడి తెలంగాణ స్టేట్ ట్రాన్స్కో ఐ ఎన్ టి సి యు 327 స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికైనందుకు… పాతకోటి మల్లేశంను అభినందించిన కోడూరు శివకుమార్ గౌడ్…అంచలంచలుగా ఎదుగుతూ పై అధికారుల ఆధారాభిమానాలు పొందుతూ వైస్ ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం కొన్నే గ్రామానికి ఆదర్శం అని కొనియాడారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking