చేర్యాల, అక్షిత ప్రతినిధి: జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇటీవల కాలు ప్యాక్చర్ రై హైదరాబాద్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా, ఆదివారం చేర్యాల మండలం ఆకునూరు గ్రామ యువజన సంఘం నాయకులు ఎమ్మెల్యే పల్లాను మర్యాదపూర్వకంగా కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని అభిషేకం చేసిన ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో గ్రామ యువజన నాయకులు సంద బోయిన వెంకటేష్ యాదవ్, మీనుగు హరీష్, రవిచంద్ర, రాకేష్ తదితరులు ఉన్నారు.