జనగామ, అక్షిత ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని… ఆదివారం రోజున హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన జనగామ జిల్లా ఆర్ టి ఏ మెంబర్ చిలువేరు అభి గౌడ్.