- బత్తుల ఇంట పెళ్లి సందడి
- ప్రసన్న కుమార్ దంపతులను
- ఆశీర్వదించిన మంత్రులు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : గుంటూరు జిల్లా మంగళగిరి సికె ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ కుమారుడు ప్రసన్న కుమార్ వివాహానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తంకుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే ఎం.శామ్యూల్, మిర్యాలగూడ జర్నలిస్టులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.