స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సన్నద్ధం

త్రిపురారం, అక్షిత న్యూస్:  త్రిపురారం కేంద్రంలోని వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా పనిచేసుకోవాలి. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి. ఏ అంశాలు ప్రజల్లో చర్చ పెట్టాలి అనే విషయాలు చర్చించి, అదేవిధంగా సరైన అభ్యర్థులను ఎన్నుకోవాలని నాయకులను,కార్యకర్తలను స్థానిక సంస్థలు ఎన్నికలకు సమానత్వం చేసే కార్యాచరణ చేసిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్,మండల హడా కమిటీ అధ్యక్షులు పామోజ్ వెంకటాచారి,మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి,మాజీ మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, బీ ఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking