అన్ని స్థానాల్లో
ఎంఐఎం పోటీ
మెదక్, అక్షిత బ్యూరో:
సంగారెడ్డి జిల్లా సదాశివ పేట పట్టణ పరిధిలోని ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంఐఎం జాతీయ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ కోసర్ మొయినుద్దీన్ పర్యవేక్షణలో ఎంఐఎం పార్టీ స్థానిక సదాశివపేట మరియు మండల పరిధిలోని జిల్లా పరిషత్ జడ్పిటిసి ,ఎంపీటీసీ, మరియు సర్పంచ్, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఎంఐఎం పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేయుటకు నిర్ణయించుకున్నారని

అందుకు ఆసక్తి కల అభ్యర్థులు పోటీ చేయడానికి అనుకూలంగా ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభ్యర్థులు సదాశివపేట ఎంఐఎం కార్యాలయంలో సంప్రదించాలని పార్టీ తరఫునుండి పూర్తి మద్దతు వారికుంటుందని అధ్యక్షులు సదాశివపేటలో ఉన్న ఎంఐఎం పార్టీ ఆఫీసుకు (99599 30936) సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వివరించారు