మృతుని కుటుంబానికి రాష్ట్ర బిజెపి నేత కురువ చిన్న మల్లయ్య ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి రాష్ట్ర బిజెపి నేత కురువ చిన్న మల్లయ్య ఆర్థిక సహాయం

చిన్నంబావి, అక్షిత న్యూస్:

చిన్నంబావి మండలం వెల్లటూరు గ్రామ నివాసి తెలుగు జోగు నారాయణ 62 శనివారం రోజు మృతి చెందారు. నారాయణ మృతి విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య మృతుని ఇంటికి వెళ్లి నారాయణ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భం గా కురువ చిన్న మల్లయ్య మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తూ తన ఉదారతను చాటుకున్నారు.
మృతుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ని బిజెపి నేత కురువ చిన్న మల్లయ్య ఇస్తూ అధైర్యపడవద్దని మృతుని కుటుంబ సభ్యులకు భరోసాను కల్పించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking