సర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా చల్లా రాకేష్ రెడ్డి

సర్పంచ్ ల ఫోరం అధ్యక్షునిగా చల్లా రాకేష్ రెడ్డి

హనుమకొండ, అక్షిత ప్రతినిధి:

వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు హాసన్ పర్తి మండలం లోని గంటూరు పల్లి గ్రామ సర్పంచ్ చల్లా రాకేష్ రెడ్డి ని ఏక గ్రీవంగ ఎన్నికయ్యారు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో 15 గ్రామ పంచాయతీల సర్పంచులు కలిసి హాసన్ పర్తి మండల సర్పంచ్ ఫోరం కమిటీని ఎన్నుకున్నారు. సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా
చల్లా రాకేష్ రెడ్డి గంటూరు పల్లి సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు, అర్వపల్లి సర్పంచ్
అంబాల ప్రభాకర్ గౌడ్, మండల సర్పంచ్ ఫోరం కార్యదర్శిగా అనంతసాగర్ సర్పంచ్ రామంచ వెన్నెల ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్యే నాగరాజుకి, 15 గ్రామ పంచాయతీ సర్పంచులకు రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking