ఈ నెల 22వ తేదీన జిల్లాలో కోర్టులు ప్రారంభం 

ఈ నెల 22వ తేదీన జిల్లాలో కోర్టులు ప్రారంభం 

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

ఈ నెల 22వ తేదీన జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలలో కోర్టులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమాపాక చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లాలోని మందమర్రి పట్టణంలో కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్ – కమ్ – జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును, మధ్యాహ్నం 12 గంటలకు బెల్లంపల్లి పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking