ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా కొమురవెల్లి లింగేశ్వర్ ఘన విజయం

ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా కొమురవెల్లి లింగేశ్వర్ ఘన విజయం

వరంగల్ అక్షిత ప్రతినిది

వరంగల్ జిల్లా ఎక్సైజ్ శాఖ హెడ్ కానిస్టేబుల్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కొమురవెల్లి లింగేశ్వర్ ఘన విజయం సాధించి నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కొమురవెల్లి లింగేశ్వర్ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలను అంతఃకరణ శుద్ధితో అమలు చేస్తానని తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking