అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయునికి యూటీఎఫ్ నాయకులు సంతాపం

కర్నూల్ జిల్లా ప్యాపిలి మండలంలోని ఏనుగు మర్రి ఉన్నత పాఠశాలలో 8 సంవత్సరాలుగా విధులునిర్వహిస్తున యల్లాగౌడ్ (38 సంవత్సరలు) అనారోగ్యంతో మృతి చెందరు. ఆయన మృతికి యూటీఎఫ్ మండల శాఖా తీవ్ర సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాము తెలిపారు. సంతాపం వ్యక్తం చేసిన యూటీఎఫ్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్, జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్,సహాయ అధ్యక్షులు శాంతి ప్రియ,మండల అధ్యక్షులు లక్ష్మీదేవి, ప్రధాన కార్యదర్శి నరసింహా రెడ్డి,ఆర్థిక కార్యదర్శి మోహన్, లక్ష్మి నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయలు వెంకటేష్,కృష్ణ నాయక్,పవన్ తదితరులు సంతాపం తెలిపారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్
Sm బాషా ప్యాపిలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking