విద్యార్థులను సన్మానించిన ఎమ్మేల్యే
వరంగల్,అక్షిత బ్యూరో :
వరంగల్ ఉర్సు గుట్ట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద గల మహత్మా జోతీరావుపూలే గురుకుల కళాశాల&పాఠశాల లో ఇటివల వెల్లడైన పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపి 10/10 జీపీఏ సాదించిన విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులను సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై విద్యార్దులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..పాల్గొన్న కార్పోరేటర్లు మరుపల్లి రవి,చింతాకుల అనీల్,ముఖ్యనాయకులు,ఉపాద్యాయులు. పాల్గొన్నారు