అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల వల్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తం
సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతయ్య

మహబూబ్ నగర్, అక్షిత బ్యూరో :

రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్యం ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి ఏవైనా సంఘటనలు జరిగితే డయల్100 సమాచారం అందిస్తే వెంటనే తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడతామని నారాయణపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతయ్య అన్నారు శనివారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తుండడంతో సర్కిల్ పరిధిలోని గ్రామాలలో పాత ఇల్లు గుడిసెలలో శిథిలావస్థలో ఉన్న నివాసంలో
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ మాగనూరు ఉట్కూర్ కృష్ణ మండలాలలో నదీతీర గ్రామాలలో పెద్దలు తమ పిల్లలకు నదుల వెంట బయటికి పంపించరాదని తెలిపారు. నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. మక్తల్ మాగనూరు ఊటుకూరు కృష్ణ మండలాల ఎస్ఐలు24 అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. రోడ్లు రవాణా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్తు రెవిన్యూ ఆల్ డబ్ల్యు శాఖ అధికారులతో కలిసి బుద్ధ స్తుతి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు అధికారులకు ఆదేశించారు. రెండు రోజులుగా అతి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎలాంటి ప్రత పరిస్థితిలో ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సీఐ సీతయ్య తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking