గాంధీ భవన్ లో రచ్చబండ సమీక్ష

గాంధీ భవన్ లో రచ్చబండ సమీక్షలో ఖమ్మం నేతలు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

హైదరాబాద్ గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ వరంగల్ లో చేసిన రైతు డిక్లరేషన్ ప్రకటనను రాష్ట్రంలోని పన్నెండు వేల గ్రామాలకు చేరాలని ఆదేశించిన రైతు రచ్చబండ కార్యక్రమం ఏ ఏ జిల్లాలలో ఎన్ని గ్రామాల్లో జరిగిందో తెలుసుకోవడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీఇన్చార్జి జనరల సెక్రెటరీ ఎసిసి సెక్రెటరీ బోసురాజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking