నిండుకుండలా సాగరo

నిండుకుండలా సాగరo
26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర్, అక్షిత ప్రతినిధి :
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌కు (Nagarjuna sagar) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఇన్ ఫ్లో : 4,38,446 క్యూసెక్కులు..ఔట్ ఫ్లో : 3,36,672 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం : 588.00 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ: 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం : 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే 2009 తర్వాత మళ్లీ 2022 లో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు అధికారులు తెలిపారు.

నాగార్జున సాగర్ జలాశయం

ఇన్ ఫ్లో : 4,22,614 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో :4,22,614 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం : 590 అడుగులు.

ప్రస్తుత నీటి మట్టం : 588.00 అడుగులు

పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం : 312.0405 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ : 306.1010టీఎంసీలు.

26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువనకు నీటిని విడుదల చేస్తుండ్రు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking