గుత్తాను కలిసిన కలెక్టరు వినయ్ కృష్ణారెడ్డి

గుత్తాను కలిసిన కలెక్టరు వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నల్గొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన టి.వినయ్ కృష్ణారెడ్డి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని నల్గొండ లోని క్యాంపు కార్యాలయంలో మర్యాపూర్వకంగా కలిసారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం నల్గొండ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై గుత్తా సుఖేందర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ చర్చించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking